Friday 16 February 2024

తిరుమల శ్రీవారి సప్తవాహన విహారం :

 

రథసప్తమి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని సూర్యదేవాలయాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. అటు శివాలయాల్లో, ఇటు విష్ణ్వాలయాల్లో కూడా రథసప్తమి అర్చనలు చేస్తారు. ఏడుకొండల స్వామి తిరుమల వేంకటేశ్వరుడు రథసప్తమినాడు ఒకేరోజున ఏడు వాహనాలపై ఊరేగి భక్తులకు కనువిందు చేస్తాడు. ఎన్నడూలేని విధంగా ఒకేరోజు ఏడువాహనాల్లో, ఏడుమార్లు, వివిధాలంకారాల్లో శ్రీవారు ఉత్సవమూర్తిగా దర్శనమివ్వడం వల్ల తిరుమలలో రథసప్తమిని అర్ధబ్రహ్మోత్సవం అని పిలుస్తారు.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment