Wednesday, 21 February 2024

 


భగవంతునితో జీవితం పంచుకుంటే మన బలహీనతలన్నింటినీ అధిగమించవచ్చు.

అనంతత్త్వాన్ని మన మానసికమైన చురుకుదనంతో గ్రహించలేము. అది వ్యతిరేక దిశలో వస్తుంది. మనం సర్వాన్ని వదిలి శరణాగతి చెందాలి. ఇలా చేసిననాడు నిజమైన అవగాహన మన మనస్సులోకి వస్తుంది.

ఉన్నతమైన తెలివితేటలతో మాత్రమే మన కాళ్ళూ, చేతులు సమర్థవంతంగా పనిచేస్తాయి.

అలాగే మనం మహోన్నతమైన శక్తి మార్గదర్శకత్వంలో లేకపోతే సాధించేది స్వల్పమే. అటువంటి శక్తి మూలం ఒకటి మాత్రమే ఉంది. కాని దాన్ని మనం విస్మరిస్తున్నాం. మన ద్వారా పనిచేసేది ఆ అనంతుడు మాత్రమే. మనలో ఏనాడూ కుంటుపడని శక్తి ఒకటి పని చేస్తుంది. మనం సరైన మార్గంలో పయనించగలిగితే దేనికీ కొదువ ఉండదు.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment