Sunday 25 February 2024

నిత్య పంచాంగం

 


2️⃣6️⃣/ఫిబ్రవరి /2️⃣0️⃣2️⃣4️⃣ఇందువాసరే (సోమవారము)

🪷శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

🌞ఉత్తరాయణము

 🌬️శిశిర ఋతువు

🪔మాఘ మాసము

 🌚బహుళ/కృష్ణ పక్షము 

 🌙తిథి: విదియ రాత్రి 09గం॥22ని॥ వరకు తదుపరి తదియ

🌟నక్షత్రం  : ఉత్తర రాత్రి 02గం॥54ని॥ వరకు తదుపరి హస్త

👌యోగం : ధృతి మధ్యాహ్నం 02గం॥25ని॥ వరకు తదుపరి శూలము

✋కరణం  : తైతుల ఉదయం 08గం॥18ని॥ వరకు తదుపరి గరజి

🐍రాహుకాలం : ఉదయం 07గం॥30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు

☠️దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12గం॥36ని॥ నుండి 01గం॥22ని॥ వరకు తిరిగి 02గం॥55ని॥ నుండి 03గం॥ 41ని॥ వరకు

😟వర్జ్యం: ఉదయం 08గం॥17ని॥ నుండి 10గం॥03ని॥ వరకు

💦అమృతకాలం : సాయంత్రం 06గం॥55ని॥ నుండి 08గం॥41ని॥ వరకు

🌤️సూర్యోదయం  : ఉదయం 06గం౹౹26ని  

⛅సూర్యాస్తమయం :సాయంత్రం 06గం॥01ని॥

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment