Thursday 15 February 2024

పంచాంగం

 


శుక్రవారం, ఫిబ్రవరి 16,2024

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం - శిశిర ఋతువు

మాఘ మాసం - శుక్ల పక్షం

తిథి:సప్తమి మ2.38 వరకు

వారం:శుక్రవారం (భృగువాసరే) 

నక్షత్రం:భరణి మ2.20 వరకు 

యోగం:బ్రహ్మం రా8.34 వరకు

కరణం:వణిజ మ2.38 వరకు తదుపరి విష్ఠి రా1.58 వరకు

వర్జ్యం:రా2.00 - 3.33

దుర్ముహూర్తము:ఉ8.48 - 9.33 మరల మ12.36 - 1.22

అమృతకాలం:ఉ9.44 - 11.16

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 -4.30

సూర్యరాశి:కుంభం||చంద్రరాశి:మేషం

సూర్యోదయం:6.31॥సూర్యాస్తమయం: 5.57

రథసప్తమి

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment