ఈ రోజున
ఓం నమః శివాయ
శివుడు ఆరుద్రా నక్షత్రంలో జన్మించినవాడు. సోమవారం 04/07/16 ఆరుద్ర నక్షత్రం కావున ఈ రోజున (ఆరుద్రలో పుట్టిన వారు, మిగతా వారు కూడా) శివపూజ చేస్తే విషదోషాలు, సర్పదోషాలు, సంతానదోషాలు పరిష్కారమవుతాయని పురాణాలు చెబుతున్నాయి. శివాలయంలో ఆ రోజున ధూప, ధీపాల అలంకరణ చేసిన భక్తులకు కైలాసంలో శాశ్వత నివాసం లభిస్తుంది. ఈ ఆరుద్రా నక్షత్రం రోజున మహన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వర్తించినట్లైతే వారి ఇంట అష్టలక్ష్ములు కొలువైవుంటారు. ఇంకా ఇదే రోజున శివాలయంలోని నిర్మాణాలను మరమ్మత్తులు చేయించితే కొత్త శివాలయాన్ని నిర్మించినంత పుణ్యం కలుగుతుంది. ఆలయానికి రంగులు, సున్నం వేయించినా గాని ఇంద్రునితో సమాన భోగాలను అనుభవిస్తారు. శివాలయాల్లో స్త్రీలు 8 ప్రదక్షణలు చేయడం, పురుషులు 5 ప్రదక్షణలు చేయడం మంచిది. ఇలా చేస్తే స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తం, పురుషులకు సంతానం, బుద్ది, సంపదలు కలుగుతాయి.

No comments:
Post a Comment