Sunday, 10 July 2016

ఎవరితో అయిన విభేదాలు ఎక్కువ అయితే ...

ఎవరితో అయిన విభేదాలు ఎక్కువ అయితే ...


ఆడపడుచులు, అత్తమామలతో,స్నేహితులతో,చుట్టాలతో  మరియు ఏ ఇతరులతో అయినా విభేదాలు ఎక్కువైతే వారి పేరు మనసులో తలచుకొని పదకొండు సోమవారాలు శివాలయంలో తులసిదళాలు సమర్పించాలి క్రమంగా వారి మనసులో మీపైన ద్వేషం తగ్గుతుంది.ఆప్యాయత పెరుగుతుంది.

No comments:

Post a Comment