Monday 18 July 2016

రాహు మహా దశలో కాలసర్ప యోగము (Kalsarpa Yoga in Rahu Mahadasha)


రాహు మహా దశలో కాలసర్ప యోగము (Kalsarpa Yoga in Rahu Mahadasha)


కాల సర్ప యోగమునకు జ్యోతిష్య సాస్త్రములో ఏడున్నర సంవత్సరముల శని దశ వలె మహత్వ పూరితమైన స్థానమును ఇవ్వ బడ్డది (The Kalasarpa Yoga is considered as malefic as the Sadesati). ఈ యోగము ఎవరి కుండలిలో అయితే వుండునో వారు రాహు దశలో అష్ట అశ్వర్యములను పొంది వున్నతిని పొందెదరు మరియు రాహువు యొక్క అశుభ దశలో దు:ఖములను మరియు కష్టములను పొందెదరు.
కాల సర్ప యోగము ఎవరి కుండలిలో అయితే వుండునో వారిని రాహువు యొక్క మహాదశ ఎలా ప్రభావితము చేయునో పరిశీలిద్దాము రండి.
జ్యోతిష్య శాస్త్రము ప్రకారము రాహువు యొక్క మహాదశ సంఘర్ష పూరితమైనదిగా వుండును (Jyotisha says that the Rahu Mahadasha is full of struggle). దీని యొక్క మహాదశ నడుచు చున్నప్పుడు జీవితములో త్వరత్వరగా వొడిదుడుకులు వచ్చును. రాహు దశ యొక్క ఫలితములు త్వరగా లభించుట ప్రారంభమగును. ఎవరి కుండలిలో అయితే కాలసర్ప యోగము వుండునో వారికి ఈ గ్రహ దశలో విశేషమైన కష్టములను మరియు సమస్యలను ఎదుర్కొన వలసి వచ్చును. గోచారములో రాహువు యొక్క మహాదశ కాలసర్ప యోగము కలవారికి విషేశ కష్టములను కలిగించును (Rahu Mahadasha is more inauspicious for those who have Kalsarpa Yoga). ఎప్పుడైతే ఈ దశ వచ్చునో ఆ సమయములో వ్యక్తిని చాలా కష్టములను ఎదుర్కొన వలసి వచ్చును.

రాహువును సర్పము యొక్క తల మరియు కేతువును తోకగా చెప్పెదరు. యది కుండలిలో వున్న అన్య గ్రహములు వీటి మద్యకు వచ్చునప్పుడు కాలసర్ప యోగము కలుగును. కాలసర్ప యోగములోనికి వచ్చిన తరువాత శుభ యోగము మరియు గ్రహములు కూడా బలహీన పడి పోవును. దీని యొక్క పూర్తి ఫలితములు రాహువు యొక్క మహాదశపై నిర్ధారిణము కాగలదు. జన్మ జాతకములో కాలసర్ప యోగము వుండి రాహువు యొక్క మహాదశ నడుచు చున్న ఎడల ఆ సమయములో జీవితము నిరాశ మరియు కష్టదాయకముగా అనిపించును. ఈ సమయములో జీవిత ప్రయాణమును సరిగా తీసుకు వెల్లదలచినా అది చెడుగానే వుండగలదు. మీకు మీ పరిశ్రమకు తగ్గ ప్రతిఫలము లభించుట చాలా కష్టము మరియు మీకు అన్ని విధముల నష్టములు మాత్రమే కలుగును. కాని ఈ సమయములో ధైర్యముతో కూడి రాహువు యొక్క ఉపాసనము చేసిన ఎడల మీరు మీ విపరీత స్థితిల నుండి కొంతవరకు శాంతి లభించగలదు.
రాహువు యొక్క దశ, మహాదశలలో ఎక్కడైతే బయంకరమైన కష్టములు కలుగునో అక్కడే దశ దిగజారును. త్వరగా శుభ పరిణామములు లభించుట ప్రారంభమగును. ఈ దశ వ్యక్తిని పరిశ్రమి మరియు సంఘర్షజీవితమును గడుపు వ్యక్తిగా చేయును. అందువలన వ్యక్తి కష్టములలో కూడా సఫలత యొక్క మార్గములో నడుచుట నేర్చుకొనగలడు. అనేక విధములనై ఉన్నతిని చేరుకొన గలడు. రాహువు యొక్క మహాదశలో ఎవరైతే దశను ఎదుర్కొన జాలక కూర్చొని వున్నారో వారిని రాహువు కష్టముల పాలు చేయును. అందువలన మీ కుండలిలో యది కాలసర్ప యోగము వుండి రాహువు యొక్క మహాదశ అంతర్ దశలో కష్టకరమైన పరిస్థితులను ఎదుర్కొన వలసి వచ్చు చున్న ఎడల మనస్సును స్థిరముగా వుంచి శుభ సమయము కొరకు ప్రతీక్షించండి మీకు శుభ పరిణామములు తప్పక లభించగలవు.




According to Vedic Astrology,  Kalsarpa Yoga is considered as malefic as the Shani Sade Sati. If this Yoga is in the birth-chart of an individual he will gain a tremendous amount of success and achievement if the Rahu dasha is auspicious or faces a huge number of challenges if it is inauspicious.
Let us see how people get influenced by Rahu Mahadasha if they have Kalsarpa yoga in their birth-chart.
According to Astrologers, Rahu Mahadasha is full of struggle. When this Mahadasha starts, it creates rapid fluctuations in people’s life and also gives quick results. Rahu Mahadasha is more inauspicious for those who have Kalsarpa yoga. When it comes, it create problems for native.
Rahu is considered the head and Ketu is the tail of a snake. When in the birth-chart all the planets are placed between them the Kalsarpa yoga is said to swallow them. After consumption by Kalsarpa yoga, the benefic combinations of the kundali and planets become weak and there are fresh problems. This gives its full effect during Rahu Mahadasha.
If there is Kalsarpa yoga is in the birth chart and Rahu Mahadasha is also running simultaneously, the native will have to suffer from many problems and pain. Even if you are on the right track, you will get opposite results. You will not get enough benefits from your hard work and you will face loss everywhere in your life. But if you keep your patience then you may overcome all your troubles and tough situations. Worshiping Rahu also helps.
While Rahu Mahadasha may give problems, when it ends the native will definitely get auspicious results. Due to the challenges and problems faced during the Dasha, the individual becomes very tough and learns to handle the situation to his or her advantage.  But the person who gives up only makes his condition worse and life difficult.
If you have Kalsarpa yoga in your Kundli are facing problems in Rahu Mahadasha and Antardasha then you need to be patient and wait for the right time, you will surely get good results.

No comments:

Post a Comment