Wednesday, 13 July 2016

శ్రీ సాయినాథ ఏకా దశ నామావళి....!!

శ్రీ సాయినాథ ఏకా దశ నామావళి....!!


1 ఓం సమర్థ సద్గురు శ్రీసాయినాథాయ నమః
2 ఓం గురుదేవ దత్తాత్రేయాయ సాయినాథాయ నమః
3 ఓం విశ్వ ప్రాణాయ సాయినాథాయ నమః
4 ఓం విఘ్న నివారకాయ సాయినాథాయ నమః
5 ఓం రోగ నివారకాయ సాయినాథాయ నమః
6 ఓం మహాభయ నివారకాయ సాయినాథాయ నమః
7 ఓం శాప విమోచకాయ సాయినాథాయ నమః
8 ఓం అభయ ప్రదాయ సాయినాథాయ నమః
9 ఓం సకల దేవతా స్వరూపాయ సాయినాథాయ నమః
10 ఓం శరణాగత వత్సలాయ సాయినాథాయ నమః
11 ఓం ఆయురారోగ్య ఐశ్వర్యప్రదాయ సాయినాథాయ నమః


ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ మహారాజ్ కి జయ్.

No comments:

Post a Comment