Tuesday, 12 July 2016

లక్ష్మి సాధన కోసం ఒక తంత్రం.....







లక్ష్మి అక్కర లేని వాళ్ళు ఎవ్వరు? ఎంత ఉన్న ఇంకా అవసరం ఉంటూనే ఉంటుంది.ఉన్న లక్ష్మి పెరగాలన్నా...
అసలు లక్శ్మే లేకుండా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు క్రమంగా లక్ష్మి పెరగాలన్న ఈ చిన్న తంత్రాన్ని చేసి చూడండి.తప్పక ఫలితం కనిపిస్తుంది.

మొదలు పెట్టడం పౌర్ణమి రోజు మొదలు పెట్టాలి. ఐదు లేదా 11 లక్ష్మి కారక గవ్వలు , గోమతి చక్రాలు  మరియు రక్త బీజాలు ( ఎర్ర గురవిందలు) తీసుకుని ఒక తెల్లని లేదా ఎర్రని వస్త్రం లో మూట కట్టి దేవుడి గదిలో లక్ష్మి దేవి పటo  పాదాల వద్ద పెట్టి  " ఓం హ్రీం  శ్రీం శ్రియై ధనం దేహి " అని  108  సార్లు జపిస్తుండాలి .క్రమంగా మార్పు కనిపిస్తుంది.


No comments:

Post a Comment