Friday 15 July 2016

శ్రీ కృష్ణస్తోత్రం (వసుదేవ కృతం)

శ్రీ కృష్ణస్తోత్రం (వసుదేవ కృతం)

 

వసుదేవ ఉవాచ –
త్వామతీంద్రియమవ్యక్తమక్షరం నిర్గుణం విభుమ్ |
ధ్యానాసాధ్యం చ సర్వేషాం పరమాత్మానమీశ్వరమ్ || ౧ ||
స్వేచ్ఛామయం సర్వరూపం స్వేచ్ఛారూపధరం పరమ్ |
నిర్లిప్తం పరమం బ్రహ్మ బీజరూపం సనాతనమ్ || ౨ ||
స్థూలాత్ స్థూలతరం ప్రాప్తమతిసూక్ష్మమదర్శనమ్ |
స్థితం సర్వశరీరేషు సాక్షిరూపమదృశ్యకమ్ || ౩ ||
శరీరవంతం సగుణమశరీరం గుణోత్కరం |
ప్రకృతిం ప్రకృతీశం చ ప్రాకృతం ప్రకృతేః పరమ్ || ౪ ||
సర్వేశం సర్వరూపం చ సర్వాంతకరమవ్యయమ్ |
సర్వాధారం నిరాధారం నిర్వ్యూహం స్తౌమి కిం విభుమ్ || ౫ ||
అనంతః స్తవనేఽశక్తోఽశక్తా దేవీ సరస్వతీ |
యం వా స్తోతుమశక్తశ్చ పంచవక్త్రః షడాననః || ౬ ||
చతుర్ముఖో వేదకర్తా యం స్తోతుమక్షమః సదా |
గణేశో న సమర్థశ్చ యోగీంద్రాణాం గురోర్గురుః || ౭ ||
ఋషయో దేవతాశ్చైవ మునీంద్రమనుమానవాః |
స్వప్నే తేషామదృశ్యం చ త్వామేవం కిం స్తువంతి తే || ౮ ||
శ్రుతయః స్తవనేఽశక్తాః కిం స్తువంతి విపశ్చితః |
విహాయైవం శరీరం చ బాలో భవితుమర్హసి || ౯ ||
వసుదేవకృతం స్తోత్రం త్రిసంధ్యం యః పఠేన్నరః |
భక్తిం దాస్యమవాప్నోతి శ్రీకృష్ణచరణాంబుజే || ౧౦ ||
విశిష్టపుత్రం లభతే హరిదాసం గుణాన్వితమ్ |
సంకటం నిస్తరేత్తూర్ణం శత్రుభీతేః ప్రముచ్యతే || ౧౧ ||


 

No comments:

Post a Comment