Monday, 11 July 2016

రాశులను బట్టి అదృష్ట సంఖ్యలు - శుభ దినాలు...

రాశులను బట్టి అదృష్ట సంఖ్యలు - శుభ దినాలు...

రాశులను బట్టి అదృష్ట సంఖ్యలు - శుభ దినాలు..........!!
అదృష్ట సంఖ్యలను ,దినాలను అనుసరించి ఈ రోజుల్లో ఏ పనినైనా ప్రారంభిస్తే మంచి జరగడమే కాదు సక్సెస్ రేషియో పెరుగుతుంది.
 మేషరాశి వారి అదృష్ట సంఖ్యలు 1,3,9 .అదృష్ట దినాలు ఆది, మంగళ, గురు వారాలు.
వృషభరాశి వారి అదృష్ట సంఖ్యలు 5,6,9. అదృష్ట దినాలు  శుక్ర,శనివారాలు .
మిధునరాశి వారి అదృష్ట సంఖ్యలు1, 5, 6, 9. అదృష్ట దినాలు ఆది,బుధ, శుక్ర, శని వారాలు.
కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్యలు 1,5,9. అదృష్ట దినాలు  సోమ ,మంగళ,గురు వారములు .
సింహరాశి వారి అదృష్ట సంఖ్యలు 1, 3, 5, 9. అదృష్ట దినాలు ఆది, మంగళ, గురువారములు.
కన్యారాశి వారి అదృష్ట సంఖ్యలు  1, 3, 9. అదృష్ట దినాలు మంగళ,బుధ, శనివారములు.
తులారాశి వారి అదృష్ట సంఖ్యలు 1,6. అదృష్ట దినాలు సోమ, శుక్ర,  వారాలు.
వృశ్చికరాశి వారి అదృష్ట సంఖ్యలు 1, 2, 3,9. అదృష్ట దినాలు ఆది, సోమ, గురు వారాలు.
ధనుస్సురాశి వారి అదృష్ట సంఖ్యలు 1, 3, 5,9. అదృష్ట దినాలు ఆది, మంగళ,గురు వారాలు .
మకరరాశి వారి అదృష్ట సంఖ్యలు 1, 3, 6. అదృష్ట దినాలు ఆది, గురు , శుక్రవారములు.
కుంభరాశి వారి అదృష్ట సంఖ్యలు 1,3,5,6. అదృష్ట దినాలు బుధ,గురు , శుక్రవారములు.

No comments:

Post a Comment