Wednesday 13 July 2016

విష్ణు సహస్ర నామ పూజ పారాయణ (తొలి ఏకాదశి మరియు చాతుర్మాస్యం సందర్భం గా)

విష్ణు సహస్ర నామ పూజ పారాయణ (తొలి ఏకాదశి మరియు చాతుర్మాస్యం సందర్భం గా)


ఈ మాసంలో చాతుర్మాస్య వ్రతదీక్షలు ప్రారంభమవుతాయి. ఈ నెలలో వచ్చే ఏకాదశిని తొలిఏకాదశిగా జరుపుకొంటారు.


ఆషాఢమాసంలో తెలంగాణలో బోనాలు ప్రారంభమవుతాయి. తొలి ఏకాదశి నాడు క్షీరసాగరంలో పవళించిన శ్రీ మహావిష్ణువు విశ్రమిస్తాడు.


 దీంతో తొలి ఏకాదశిగా భక్తితో దీక్ష చేపడుతారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ నాలుగు ఎకదశిలను విష్ణు సహస్ర నమ పారాయణ  సామూహికంగా జరుపుతూ మరియి వారి పేరుపై పూజాదికాలు నిర్వహించబడును. తొలి ఏకాదశి నాడు లేదా నాలుగు నెలలు కలిపి చేయించు కోవాలి అనుకునే వాళ్ళు సంప్రదించగలరు.


ఎంతో విశిష్టత, ఆధ్యాత్మికం కలిసిన విశిష్టమైన మాసం ఆషాఢమాసం కావడం వలన ఎప్పటిలానే ఈ సంవత్సరం కూడా ఈ పూజ కార్యక్యమాలు నిర్వహించబడుతున్నాయి.

కాంటాక్ట్  9000123129

No comments:

Post a Comment