Friday, 15 July 2016

ఈ రోజు వాసుదేవ ద్వాదశి (16-7-2016)

ఈ రోజు వాసుదేవ ద్వాదశి (16-7-2016)
ఆషాడ శుద్ధ ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశి వాసుదేవ ద్వాదశి గాజరుపుకుంటాము.ఈ రోజు వాసుదేవుణ్ణి యధాశక్తి పూజించండి .అందులోను దక్షిణాయన పుణ్య కాలం ప్రారంభం కాబోతోoది .వసుదేవిని భక్తి శ్రద్దలతో ఆరాదించి ఆయన కృపకు పాత్రులగుదురు గాక.

వాసుదేవ కృపా కటాక్ష సిద్దిరస్తు

No comments:

Post a Comment