Tuesday, 12 July 2016

హఠాత్తుగా ఇంట్లో అనుకోని ఇబ్బందులు ఎదురౌతుంటే...

హఠాత్తుగా ఇంట్లో అనుకోని ఇబ్బందులు ఎదురౌతుంటే...

హఠాత్తుగా ఇంట్లో ఇబ్బందులు ఎదురౌతుంటే  ఆ సందర్భంలో సాoబ్రాణి,గుగ్గిలం,మహిసాక్షి మూడింటిని తగు పాళ్ళలో తీసుకొని  ఇల్లంతా పాకే విధంగా ధూపం వేయాలి. ధూపం మొత్తం ఇల్లంతా తాకాలి.ఇలా రోజు ధూపం వేస్తూ ఉంటె  దీని వల్ల అన్ని దోషాలు పోతాయి.

No comments:

Post a Comment