Thursday, 28 July 2016

ఐశ్వర్య లక్ష్మి యంత్రం

ఐశ్వర్య లక్ష్మి యంత్రం


ఐశ్వర్య లక్ష్మి యంత్రం ఇంటియండు పూజ గదిలో ఉంచుటవలన సమస్త సంపదలు ధన ధాన్య వృద్ధి, సకల సుభాగ్యములు కలుగుతాయి. వ్యాపార స్థలములో ఉంచుట వలన ఋణబాధలు తొలగి వ్యాపారాభివృద్ధి జరుగును.శుక్ర వారాలు ఆరావలి కుంకుమతో పూజించటం మంచిది.

Keeping this Yanthra at Your Pooja Room Gives you free from all Financial difficulties . And Your Family wiil be Free from all Financial Crisis and Get Relieve From all your Debts Get Good Results, Success by devoting this yanthra on Every Friday with Aaraavali Kumkum .









No comments:

Post a Comment