Saturday, 16 July 2016

లలితా దేవి ధ్యానం

లలితా దేవి ధ్యానం

సిన్దూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌలిస్ఫురత్
తారనాయక శేఖరాం స్మితముఖిం ఆపీనవక్షోరుహాం
పాణిభ్యామళిపూర్ ణ్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతిం
సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాంధ్యాయేత్ పరామంబికాం
ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షిం
హేమాంభాం పీతవస్త్రాం కరకలితలసత్ హేమపద్మాం వరాంగీం
సర్వ్వాలజ్కరయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాంభవానీం
శ్రీ విద్యాం శాన్తమూర్ త్తిం సకల సురసుతాం సర్ వస న్పత్ ప్రదాత్రిం
సకుజ్కుమవిలేపనామాలికచుంబికస్తురికాం
నమన్దహసితేక్షణాం సశరచాపపాశాజ్కుశాం
అశేషజనమోహీనీమరుణమాల్యభూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం

No comments:

Post a Comment