Tuesday, 6 February 2024

ప్రవర ఎలా చెప్పాలి...?

 




1). భగవంతుని ముందు ప్రవర చెప్పేటప్పుడు కుడి చేత్తో కుడి చెవిని, ఎడమ చేత్తో ఎడమ చెవిని పట్టుకొని ముందుకు వంగి చెప్పవలెను.

2). మానవుల ముందు ప్రవర చెప్పేటప్పుడు కుడి చేత్తో ఎడమ చెవిని, ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకొని ముందుకు వంగి చెప్పవలెను.

3).        చతుస్సాగర పర్యంతం             గో బ్రాహ్మణేభ్యః శుభంభవతు /సజ్జనేభ్యః శుభం భవతు. ఆయా సందర్భానుసారంగా చెప్పవలెను.


ఋషి1___,

ఋషి 2___

ఋషి 3___

త్రయార్షేయ ప్రవరాన్విత,

 గోత్రోద్భవస్య, _ఆపస్తంబ_సూత్రః కృష్ణ యజుశ్శాఖాధ్యాయి _____(పేరు) 

శర్మాహం భో అభివాదయే, అభివాదయామి.


ఓం భారతీయ

సంస్కృతి

కొన్ని బ్రాహ్మణ  గోత్రాలు మరియు వాటి 99 ప్రవరలు..

1. భరద్వాజ

ఆంగీరస, 

భార్హస్పత్స్య,

భరద్వాజ త్రయా ఋషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రస్య

2. వాథూలస 

భార్గవ, 

వైతాహవ్య, 

శావేదస త్రయా ఋషేయ ప్రవరాన్విత వాథూలస గోత్రస్య

3. శ్రీవస్త లేక శ్రీవత్స 

భార్గవ, 

చ్యవన, 

ఆప్నవాన, 

ఔర్వ, 

జామదగ్న పంచా ఋషేయ ప్రవరాన్విత శ్రీవత్సస గోత్రస్య

4. శ్యాలంకాయన 

విశ్వామిత్ర,

అఘమర్షణ, 

దేవరాత త్రయా ఋషేయ ప్రవరాన్విత శ్యాలం కాయనస గోత్రస్య

5. శఠమర్షణ: 

ఆంగిరస, 

ఫౌరుకుత్స, 

త్రాసతస్య త్రయా ఋషేయ ప్రవరాన్విత శఠమర్షణ స గోత్రస్య

6. ఆత్రేయ: 

ఆత్రేయ, 

అర్చనానస, 

శ్యావాస్య త్రయా ఋషేయ ప్రవరాన్విత ఆత్రేయస గోత్రస్య

7. కౌశిక:

 విశ్వామిత్ర,

అఘమర్షణ, 

కౌశిక త్రయా ఋషేయ ప్రవరాణ్విత కౌశిక గొత్రస్య

8. ఖల బోధన/ఖల భవస (రెండు రకాలు)

i. ఖలబోధన: విశ్వామిత్ర,

అఘమర్షణ,

ఖలబోధన త్రయా ఋషేయ ప్రవరాన్విత ఖలబోధన గోత్రస్య

ii. ఖలభవస:

విశ్వామిత్ర,

ఆఘమర్షణ,

ఖలభవస త్రయా ఋషేయం ప్రవరాన్విత ఖలభవస గోత్రస్య

9. విశ్వామిత్ర: 

విశ్వామిత్ర, 

దేవరాత, 

ఔదల త్రయా ఋషేయ ప్రవరాన్విత విశ్వామిత్రస గోత్రస్య

10. కౌండిన్య: 

వాసిష్ట, 

మైత్రావరుణ,

కౌండిన్యస త్రయా ఋషేయ ప్రవరాన్విత కౌండిన్యస గోత్రస్య

11. హరితస: 

హరిత  

అంబరిష, 

యవనాశ్వ, 

త్రయా ఋషేయ ప్రవరాన్విత హరితస గోత్రస్య

12. గౌతమస 

ఆంగిరస, 

ఆయాస్య, 

ఆఔశిద్యస, 

కాక్షివత, 

వామదేవ, 

గ్రిహదుగ్ద, 

గౌతమస – సప్తా ఋషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రస్య

13.ఔద్గల్య (మూడు రకాలు)

i. ఆంగిరస, 

భర్మ్యశ్వ, 

ఔద్గల్య త్రయా ఋషేయ ప్రవరాన్విత ఔద్గల్య గోత్రస్య

ii. తర్క్ష్య, 

భార్మ్యశ్వ, 

మౌద్గల్య త్రయా ఋషేయ ప్రవరాన్విత ఔద్గల్య గోత్రస్య

iii. ఆంగిరస, 

ఢవ్య, 

ఔద్గల్య త్రయా ఋషేయ ప్రవరాన్విత ఔద్గల్యగోత్రస్య

14. శండిల్య (మూడు రకాలు)

i. కాశ్యప, 

ఆవత్సార, 

దైవల త్రయా ఋషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రస్య

ii. కాశ్యప, 

ఆవత్సార, 

శాండిల్య త్రయా ఋషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రస్య

iii. కాశ్యప, 

దైవల, 

ఆసిత త్రయా ఋషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రస్య

15. నైద్రువ కాశ్యప:

కాశ్యప, 

ఆవత్సార, 

నైద్రువ త్రయా ఋషేయ ప్రవరాన్విత నైద్రువ కాశ్యపస గోత్రస్య

16. కౌత్స:

ఆంగిరస, 

మాంధాత్ర, 

కౌత్స త్రయా ఋషేయ ప్రవరాన్విత కౌత్సస గోత్రస్య

17. కణ్వ (రెండు రకాలు)

i. ఆంగిరస,

 ఆజామీళ, 

కణ్వ త్రయా ఋషేయ ప్రవరాన్విత కణ్వస గోత్రస్య

ii. ఆంగిరస, 

కౌర,  కణ్వ త్రయా ఋషేయ ప్రవరాన్విత కణ్వస గోత్రస్య

18. పరాశర:

 వాశిష్త, 

శాక్త్య, 

పరాశర త్రయా ఋషేయ ప్రవరాన్విత పరాశర స గోత్రస్య

19. అగస్త్య:

అగస్త్య, 

తర్ధచ్యుత, 

శౌమవహ త్రయా ఋషేయ ప్రవరాన్విత అగస్త్యస గోత్రస్య

20. గార్గి (రెండు రకాలు)

i. ఆంగిరస, బార్హస్పత్య, 

భారద్వజ,  

త్రయా ఋషేయ ప్రవరాన్విత ఆంగిరసస గోత్రస్య

ii. ఆంగిరస, 

శైన్య, గార్గ్య త్రయా ఋషేయ ప్రవరాన్విత ఆంగిరస గోత్రస్య

21. బాదరాయణ:

 ఆంగిరస, 

ఫార్షదశ్వ, 

ఋతితర త్రయా ఋషేయ ప్రవరాన్విత బాదరాయణ గోత్రస్య

22. కాశ్యప (మూడు రకాలు)

i. కాశ్యప, 

ఆవత్సార, 

దైవల త్రయా ఋషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రస్య

ii. కాశ్యప, 

ఆవత్సార, 

నైద్రువ త్రయా ఋషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రస్య

iii. కాశ్యప, 

నైద్రువ,

ఆవత్సార, , 

రేభ, 

రైభ , 

శండిల, 

శాండిల్య సప్తా ఋషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రస్య

23. సుంక్రితి లేదా శాంక్రిత్య గోథ్ర (రెండు విధాలు)

i. ఆంగీరస, 

కౌరవిద, 

శాంక్రిత్య త్రయా ఋషేయ ప్రవరాన్విత శాంక్రిత్యస/సుంక్రిత్స గోత్రస్య

ii. శధ్య ,

కౌరవిధ, 

శాక్రిత్య త్రయా ఋషేయ ప్రవరాన్విత శాక్రిత్యస/సుంక్రిత్స గోత్రస్య

24. ఆంగీరస 

ఆంగీరస,

ఫురుకుత్స్య,

త్రాసదస్య త్రయా ఋషేయ ప్రవరాన్విత ఆంగీరస గోత్రస్య

25. గౌతమస 

 అంగీరస, 

ఆయాస్య, 

గౌతమస త్రయా ఋషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రస్య

26. అగ్ని వైవస్వత:

 ఆంగీరస,

భార్హస్పత్స్య,

భారద్వాజ, 

శ్రుక్ల ఆగ్నివైవస్వత పంచాఋషేయ ప్రవరాన్విత అగ్ని వైవస్వత గోత్రస్య

27. సాంఖ్యాయన:

 విశ్వామిత్ర,

అఘమర్షణ, 

దేవవ్రత సాంఖ్యాయన త్రయా ఋషేయ ప్రవరాన్విత సాంఖ్యాయనస గోత్రస్య

28. విశ్వామిత్ర: 

శ్రౌమిత, 

ఖామకయన,

దేవతరస,

దేవరాత,

పంచా ఋషేయ ప్రవరాన్విత విశ్వామిత్ర

29. కపి: 

ఆంగీరస, 

అమాహ్య, 

ఔరుక్షయ, 

త్రయా ఋషేయ ప్రవరాన్విత కపిస గోత్రస్య.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

ACCANKSHA YEDUR
(
M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment