నమః సూర్య శాంతాయ సర్వరోగ నివారిణి! ఆయురారోగ్య ఐశ్వర్యం దేహి దేహి దేవః జగత్పతే!!
శ్రీ రధసప్తమి వేడుకలు
శ్రీ ఉషా పద్మిని సమేత
శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కల్యాణ మహోత్సవ ఆహ్వనము
స్వస్తిశ్రీ చంద్రమనేన శుభకృతు నామ సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి అనగా శుక్రవారం 16-02-2024 స్వామివారి జయంతి మరియు కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని, గురువుల ఆదేశానుసారం ఈ క్రింది కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాము.
ది.15/02/2024 గురువారము ఉదయం 8:30 నుండి శ్రీ ఉషా పద్మినీ సమేత సూర్యనారాయణ మూర్తి స్వామి వార్లకు విశేష పంచామృతాభిషేకము, అలంకరణ , నీరాజన ,తీర్థ ప్రసాద వినియోగము.
ఉదయం 6 గంటలకు కిరణోత్సవం
ఉదయం 7 గంటలకు సూర్య నమస్కారం
ఉదయం 8 గంటలకు అరుణ పారాయణం
ఉదయము 9 గంటలకు ఆదిత్య హోమం
ఉదయం 9: 30 ని|| శాంతి కల్యాణం
మధ్యాహ్నం 12 గంటలకు పల్లకీ సేవ
ఉదయం 11.00 గంటలకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది.
అరుణ పారాయణం ...............................516/-
ఆదిత్య హోమం......................................516/-
శాంతి కల్యాణం ........................................516/-
మీ మీగోత్ర నామాలతో పూజ జరిపించుకోదలచిన వారు 9666602371 నెంబరుకు gpay కానీ, phonepay ద్వారా కానీ పంపగలరు
ఇట్లు: Astro Vidhataa
Accanksha Yedur
సెల్ నెంబర్: 9666602371
No comments:
Post a Comment