-దత్తాత్రేయ స్వామి స్వయంగా బోధించిన రచించిన గ్రంధములలో ఇది ఒక గ్రంధం.
Part-1
జీవుడు కంటే పరమాత్మ వేరేగా లేడు,నువ్వే పరమాత్మ వి అని తెలుసు కోవడానికి మనం సాధనలు చేయాలి.
ఈ కనపడుతున్న ప్రపంచంలో అంతా నిండి ఉండి,విశ్వ వ్యాప్త మై కూడా , కనపడకుండా ఉంటున్నది ఆ దత్తాత్రేయ స్వామి నే.ఈ సత్యం గ్రహిస్తే, అతన్నే జీవన్ముక్త అంటారు దత్తాత్రేయ స్వామి.అంటే జీవించి ఉండగానే ముక్తి పొందటం జీవన్ముక్త. ఉదాహరణకు చంద్రుడు ఒక్కడే కదా,కానీ నదిలో,సరస్సులో, సముద్రంలో, కాలువలో,నీటి కుండలో,బావిలో,చెరువులో,కొలను లో,నీటి లో అనేకంగా కనపడుతుంన్నాడు. అలాగే పరమాత్మ ఒక్కటే.కానీ అనేక విధాల కనబడుతున్నారు అన్నారు దత్తాత్రేయ స్వామి.జై గురు దత్త.
No comments:
Post a Comment