బుధవారం,మార్చి 13,2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం - శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం
తిథి:తదియ ఉ8.37 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:అశ్విని రా11.18 వరకు
యోగం:బ్రహ్మం ఉ8.22 వరకు తదుపరి ఐంద్రం తె5.40 వరకు
కరణం:గరజి ఉ8.37 వరకు తదుపరి వణిజ రా7.38 వరకు
వర్జ్యం:రా7.31 - 9.02
దుర్ముహూర్తము:ఉ11.45 - 12.33
అమృతకాలం:సా4.30 - 6.00
రాహుకాలం:మ12.00 - 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00
సూర్యరాశి:కుంభం||చంద్రరాశి:మేషం
సూర్యోదయం:6.16 ॥ సూర్యాస్తమయం:6.04
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371
No comments:
Post a Comment