2024 మార్చి 08
" మహా శివరాత్రి ,బ్రహ్మంగారి కళ్యాణం "
శోభకృతు - ఉత్తరాయణం
సూర్యోదయము :06:18 సూర్యాస్తమయం : 06:06
తిథి: త్రయోదశి రా॥ 08:13 వరకు,తదుపరి చతుర్దశి ప్రారం||
వారము: శుక్ర(భృగు)వారం
నక్షత్రం: శ్రవణం ఉ॥ 08:32 వరకు,తదుపరి ధనిష్ఠ ప్రారం||
యోగం: శివం రా॥ 11:41 వరకు,తదుపరి సిద్ధం
కరణం: గరజి ఉ॥ 09:13 వరకు,తదుపరి శకుని
శుభ సమయములు: సా॥ 05:00 — సా॥ 06:00
రాహుకాలం: ప॥ 10:30 — మ॥ 12:00
యమగండము: మ॥ 03:00— సా॥ 04:30
వర్జ్యం: మ॥ 12:17 – మ॥ 01:47
దుర్ముహుర్తం: ఉ॥ 08:24 — ఉ॥ 09:12 వరకు, తదుపరి మ॥ 12:18 — మ॥ 01:12
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A
(Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371
No comments:
Post a Comment