గురువారం, మార్చి 14, 2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం - శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం
తిథి:చవితి ఉ6.38 వరకు తదుపరి పంచమి తె5.02 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:భరణి రా10.15 వరకు
యోగం:వైధృతి తె3.08 వరకు
కరణం:భద్ర ఉ6.38 వరకు తదుపరి బవ సా5.50 వరకు ఆ తదుపరి బాలువ తె5.02 వరకు
వర్జ్యం:ఉ8.29 - 10.00
దుర్ముహూర్తము:ఉ10.11 - 10.58
మరల మ2.56 - 3.43
అమృతకాలం:సా5.39 - 7.11
రాహుకాలం:మ1.30 - 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30
సూర్యరాశి:కుంభం||చంద్రరాశి: మేషం
సూర్యోదయం:6.14 ॥ సూర్యాస్తమయం:6.06
మీన సంక్రమణం మ2.50నుండి
No comments:
Post a Comment