మార్చి 11, 2024 🌝
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం,శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం
శుక్ల పక్షం,తిథి: పాడ్యమి మ1.06
వారం: ఇందువాసరే(సోమవారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా2.08
యోగం: శుభం మ2.23 కరణం: బవ మ1.06 & బాలువ రా11.58
వర్జ్యం: మ12.42-2.11
దుర్ముహూర్తము: మ12.33-1.20 & మ2.55-3.42
అమృతకాలం: రా9.39-11.08
రాహుకాలం: ఉ7.30-9.00
యమగండం: ఉ10.30-12.00
సూర్యరాశి: కుంభం
చంద్రరాశి: మీనం
సూర్యోదయం: 6.16
సూర్యాస్తమయం: 6.04
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371
No comments:
Post a Comment