1. “ఓం నమో భగవతే రుద్రాయ” అనే మంత్రాన్ని రోజూ 11 సార్లు జపించండి. చాలా చాలా ముఖ్యం
2. కనీసం 40 రోజుల పాటు ప్రతిరోజూ " ఓం నమః శివాయ" లేదా ఓం నమో నారాయణాయ" వంటి మంత్రాలను లేదా మీకు ఇష్టమైన ఏదైనా మంత్రాలను జపించడానికి ధ్యానం చేయడానికి వ్రాయడానికి నిబద్ధతతో ఉండండి. కుజుడు క్రమశిక్షణ సూచిస్తుంది మరియు శని నిబద్ధత మరియు మనం విరామం లేకుండా ఎక్కువ కాలం చేసే పనులను సూచిస్తుంది. ఈ అభ్యాసం అంగారక/శని శక్తిని ముందుకు నడిపించడంలో చేయడంలో సహాయపడుతుంది.
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A
(Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371
No comments:
Post a Comment