శనివారం, మార్చి 16, 2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం - శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం
తిథి:సప్తమి రా2.48 వరకు
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:రోహిణి రా9.09 వరకు
యోగం:ప్రీతి రా10.57 వరకు
కరణం:గరజి మ3.15 వరకు తదుపరి వణిజ రా2.48 వరకు
వర్జ్యం:మ1.15 - 2.50 మరల రా2.46 - 4.23
దుర్ముహూర్తము:ఉ6.12 - 7.47 మరల మ12.33 - 1.20
అమృతకాలం:సా5.59 - 7.34
రాహుకాలం:ఉ9.30 - 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00
సూర్యరాశి:మీనం
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం:6.14
సూర్యాస్తమయం:6.06
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371
No comments:
Post a Comment