2024 మార్చి 12
యాదగిరిగుట్ట బ్రహ్మోస్తవం ప్రారంభం
శోభకృతు - ఉత్తరాయణం,శిశిర ఋతువు
ఫాల్గుణ మాసే,శుక్లపక్షే
సూర్యోదయము : 06:18 సూర్యాస్తమయం : 06:06
తిథి: విదియ ప॥ 10:48 వరకు,తదుపరి తదియ ప్రారం||
వారము: మంగళ(భౌమ)వారం
నక్షత్రం: రేవతి రా॥ 12:34 వరకు,తదుపరి అశ్వని
యోగం: శుక్లం ప॥ 11:21 వరకు,తదుపరి బ్రహ్మం
కరణం: కౌలవ ప॥ 10:48 వరకు,తదుపరి గరజి
శుభ సమయములు : మ॥ 12:00 — మ॥ 01:00
రాహుకాలం: మ॥ 03:00— సా॥ 04:30
యమగండము: ఉ॥ 09:00 — ప॥ 10:30
వర్జ్యం: మ॥ 01:20 – మ॥ 02:50
దుర్ముహుర్తం: ఉ॥ 08:24 — ఉ॥ 09:12 వరకు,
తదుపరి రా॥ 10:46 — రా॥ 11:36
సర్వేజనా సుఖినో భవంతు
No comments:
Post a Comment