🌹సమస్త జీవుల పట్ల భూతదయతో మెలిగితే "వృషభ వాహనుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!
🌹తల్లీదండ్రులను పూజిస్తూ జీవనం సాగిస్తే అమ్మ పార్వతిని వెంట తీసుకొని "జగత్పితయై" శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!
🌹గురువులను గౌరవిస్తూ మసలుకుంటే బ్రహ్మజ్ఞాన ప్రదాతయైన "శ్రీ దక్షిణామూర్తిగా" శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!
🌹విడదీయలేని అన్యోన్యతతో భార్యభర్తలు కాపురం చేస్తే శివుఁడు "అర్ధనారీశ్వరుడై" మన ఇంటికి వస్తాడు...!!!
🌹మనసులో ఉన్న విషపూరిత భావనలను విసర్జిస్తూ నడుస్తుంటే "నాగాభరణభూషితుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!
🌹పిల్లలకు మానవత్వ విలువలను నేర్పుతూ జీవిస్తే జగజ్జననిని వెంటపెట్టుకొని "గౌరీశంకరుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!
🌹ఆకలైనవారికి పట్టెడు మెతుకులను వడ్డిస్తూ ముందుకి సాగితే "శ్రీ అన్నపూర్ణాసమేతుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!
🌹దాహమైన వారికి దప్పికను తీరుస్తూ ప్రయాణిస్తే "గంగాధరుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!
🌹బాహ్య సౌందర్యం మీద ధ్యాస తగ్గించి మనో సౌందర్యాన్ని ఉపాసిస్తూ జీవిస్తే "శ్రీ మీనాక్షి అమ్మను వెంటపెట్టుకొని సుందరేశ్వరుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!
🌹ప్రకృతిని ప్రేమిస్తూ పచ్చదనాన్ని కాపాడుతూ జీవిస్తే "శ్రీ కామక్షి అమ్మను వెంటపెట్టుకొని ఏకామ్రేశ్వరుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!
🌹పరమాత్ముడిచ్చిన కన్నులను పెద్దవిగా చేసుకుని ప్రపంచంలో ఉన్న మంచిని చూస్తూ జీవిస్తే "శ్రీ విశాలక్షి అమ్మను వెంటపెట్టుకొని విశ్వనాథుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!
🌹అసూయాద్వేషాలను వదిలి జీవిస్తే భళా అంటూ మెచ్చుకుని "భోళా శంకరుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!
🌹తోటివారిపైన చల్లటి చూపులను వెదజల్లుతూ జీవిస్తే "కైలాస వాసుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!
🌹కాలం కలిసిరాకున్నా ఖచ్చితమైన ఆత్మ విశ్వాసంతో జీవీస్తే "కాలభారవుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!
🌹ప్రపంచం మనల్ని చిరిగిన చీటీగా వల్లకాడులో వదిలివెళ్ళిన నాడు "రుద్రుఁడై" శివుఁడు తనలో కలుపుకుంటాడు...!!!
🌷అనంతాన్ని ఆవరించిన శివుఁడు అందరి మొరను వినగలడు...!!!
🌷శివుడంటే నాగరికత, శివుడంటే జీవన విధానం, శివుడంటే సర్వం, శివుడంటేనే పర్వం...!!!
🌷 సముద్రాన్ని ఆయనపై ఒలకబోయలేకున్నా, ఆయనపై సముద్రమంత నమ్మకాని పెట్టుకుని నాలుగు గంగనీటి తుంపరలు చల్లినా సరే సంతసిస్తాడు...!!!
🌷శివుడు కేవలం విగ్రహంలో మాత్రమే కాదు , మన మనో నిగ్రహంలో ఉంటాడు...!!!
🌷 తాను సృష్టించిన వస్తువులను తనకివ్వడంతో శివారాధన పూర్తికాదు, మనది అనుకున్న తనదాన్ని (నేను అనే అహాన్ని) తనకివ్వడంతోనే శివారాధన పరిపూర్ణం...!!!
🌹 ఇలాచేస్తే శివుఁడు మన ఇంటికి వస్తాడు , ఇలా జీవిస్తేనే శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!! ఇంటికి రావడమేంటి మన ఇంట్లోనే శాశ్వతంగా ఉంటాడు...!!!

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371
No comments:
Post a Comment