Monday, 29 January 2024

పరాశర జ్యోతిష్య సూత్రాలు

 


గవర్నమెంట్ జాబ్ కు సూత్రం :-

1). లగ్నాత్తు పంచమాధిపతి మరియు దశమాధిపతికి, D10లొ సంబంధం ఏర్పడితే గవర్నమెంట్ జాబు.

2). లగ్నాత్తు పంచమాధిపతి, మరియు భాగ్యాధిపతి, D9లొ

 సంబంధం పడితే గవర్నమెంట్ జాబు.

సెంట్రల్ గవర్నమెంట్ జాబుకి,

 స్టేట్ గవర్నమెంట్ జాబ్ కి ఏ ఏ గ్రహ సంపత్తి కూడా త్వరలో చెబుతాను.

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment