అయోధ్య బయలు దేరే ముందు రామేశ్వరం లోని 22 బావి నీళ్లలో స్నానం చేసి... సముద్ర స్నానం చేసి... జపం చేస్కుని... స్వయానా రాముడు ప్రతిష్టించిన శివలింగాన్ని దర్శనం చేసుకున్న మోదీ...
స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లలో 14 మంది ప్రధానులు మారారు కానీ ఏ ఒక్కరు కూడా మన హిందూ ధర్మాన్ని ఇంత పాటించలేదు... లఫంగి లౌకికవాద వ్రతం చేసిన మునుపు దరిద్రపు ప్రధానులు వల్ల దేశం తిరోగమించింది... తన ధర్మాన్ని నిక్కచ్చిగా పాటించే ప్రధాని వల్ల దేశ ప్రజలు గర్వంగా మేము హిందువులు అని చెప్పుకోగలుగుతున్నాం...
లేకపోతె మనము కూడా మేము హిందువులమే కానీ అన్ని దేవుళ్ళని మతాలని పూజిస్తాం. అందరు ఒక్కటే అనే ఆడంగి, దద్దమ్మల గాంధీ, నెగ్రు మాటలు మాట్లాడుకుంటూ ఉండేవారం...
యధా రాజా తధా ప్రజా... రాజు ధర్మాన్ని పాటిస్తే ప్రజలు అదే నియమాలకి, ధర్మానికి బద్దులై ఉంటారు... ఏది ఏమైనా రాముని దేవాలయం సాకారమయ్యింది...
No comments:
Post a Comment