జనవరి 18,2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణము హేమంత ఋతువు
పుష్య మాసము శుక్ల పక్షము
తిథి: అష్టమి రాత్రి 01గం॥12ని॥ వరకు తదుపరి నవమి
వారం : బృహస్పతి వాసరే (గురువారము)
నక్షత్రం : రేవతి ఉదయం 08గం॥28ని॥ వరకు తదుపరి అశ్విని
యోగం : సిద్ధము రాత్రి 07గం॥31ని॥ వరకు తదుపరి సాధ్యము
కరణం : విష్ఠి మధ్యాహ్నం 02గం॥10ని॥ వరకు తదుపరి బవ
రాహుకాలం : మధ్యాహ్నం 01గం॥30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 10గం॥19ని॥ నుండి 11గం॥03ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 02గం॥45ని॥ నుండి 03గం॥30ని॥ వరకు
వర్జ్యం: తెల్లవారుజామున 03గం॥25ని॥ నుండి 04గం॥56ని॥ వరకు
అమృతకాలం : ఉదయం 07గం॥43ని॥ వరకు తిరిగి రాత్రి 12గం॥24ని॥ నుండి 01గం॥55ని॥ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹38ని
సూర్యాస్తమయం :సాయంత్రం 05గం॥43ని॥
No comments:
Post a Comment