Monday 29 January 2024

పంచాంగం

 



మంగళవారం,జనవరి 30,2024

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం - హేమంత ఋతువు

పుష్య మాసం - బహళ పక్షం

తిథి:పంచమి పూర్తి

వారం:మంగళవారం (భౌమ్యవాసరే) 

నక్షత్రం:ఉత్తర రా7.47 వరకు 

యోగం:అతిగండ ఉ9.11 వరకు

కరణం:కౌలువ రా7.19 వరకు తదుపరి తైతుల తె6.16 వరకు

వర్జ్యం:తె5.01నుండి

దుర్ముహూర్తము:ఉ8.52 - 9.37 మరల రా10.57 - 11.48

అమృతకాలం:ఉ11.48 - 1.34

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30

సూర్యరాశి:మకరం||చంద్రరాశి:కన్య

సూర్యోదయం:6.38॥సూర్యాస్తమయం:5.50

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment