Friday 19 January 2024

పంచాంగం

 


శనివారం, జనవరి 20, 2024

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం - హేమంత ఋతువు

పుష్య మాసం - శుక్ల పక్షం

తిథి:దశమి రా10.13 వరకు

వారం:శనివారం (స్థిరవాసరే) 

నక్షత్రం:కృత్తిక తె5.50 వరకు

యోగo:శుభం మ2.27 వరకు

కరణం:తైతుల ఉ10.53 వరకు తదుపరి గరజి రా10.13 వరకు

వర్జ్యం:సా6.06 - 7.40

దుర్ముహూర్తము:ఉ6.39 - 8.07

అమృతకాలం:తె3.29 - 5.02

రాహుకాలం:ఉ9.00 - 10.30

యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00

సూర్యరాశి:మకరం

చంద్రరాశి:మేషం

సూర్యోదయం:6.39

సూర్యాస్తమయం: 5.44

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment