Sunday 21 January 2024

 


దైవార్పితము చేయకుండా, ఇతరులకు పెట్టకుండా కేవలం తన కోసమే ఆహారమును తయారు చేసుకొని తినేవాడు పాపమును తింటున్నట్టే లెక్క.

మనం చేసే కర్మ మన శరీరాన్నే కాకుండా మన మనస్సును, బుద్ధిని కూడా పవిత్రం చేయగలిగేలా ఉండాలి.

దానికి నిర్దేశింపబడినవే పూజలు, వ్రతాలు, సేవలు మొదలైన పవిత్ర కర్మలు.

పరమాత్మకు మనం వండుకున్నది నివేదించి దానిని ప్రసాదంగా భుజించడం వలన మన బుద్ధి, అంతరంగము పరిశుద్ధము అవుతాయి.

భగవంతుని ఆరాధించి, దేవతలకు కృతజ్ఞతలు చెప్పి, తాను వండుకున్న ఆహారమును భగవంతునికి నివేదించి,    సాటి మానవులకు, భూతములకు కొంచెం పెట్టి మిగిలింది తాను తినాలి.

ఇట్టివాడు సకలపాపముల నుండి విముక్తుడు అవుతాడు. 

ఇటువంటి వాడు అసలు పాపాలే చెయ్యడు. ఇంక విముక్తి ప్రసక్తే లేదు అని అనుకోవాలి.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment