500 సంవత్సరాల కాలం నాటి యొక్క భారతదేశ ప్రజల కోరిక… “అయోధ్య రామ జన్మభూమి రామ మందిరం నిర్మాణం!”
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోడీ గారి దృఢ సంకల్పం 22-1-24 సోమవారం నాడు అయోధ్య రామ మందిరంలోకి బాల రామచంద్ర స్వామి వారు ప్రతిష్ట కాబోతున్నారు.
ఈ సందర్భంగా భారతదేశ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో గ్రామంలో మండలాల్లో జిల్లాల్లో రాష్ట్రాల్లో ఇలా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వారి వారి దేవాలయాల్లో కూడా రామునికి సంబంధించినటువంటి ఆరాధన పూజలు అర్చనలు అభిషేకాలు చేయండి.
అయోధ్య రామ మందిర బాల రామ ప్రతిష్టా మహోత్సవ సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా ఈ రకంగా చేయడం వల్ల రామరాజ్యం ఏర్పడుతుంది.
ఈరకంగా చేయడం వల్ల అయోధ్యలో ఉన్న బాల రామచంద్ర స్వామి వారికి చేసినటువంటి సంపూర్ణ ఫలితం కలుగుతుంది.
అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగంగా సోమవారం నాడు సాయంత్రం ఊదూలి వేళలో మన ఇంట్లో దేవాలయాల్లో దీపాలు వెలిగించి భారతదేశానికి ఒక కొత్త వెలుగుని చాటి చెప్పుదాం.
No comments:
Post a Comment