జనవరి 26,2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణము హేమంత ఋతువు
పుష్య మాసము కృష్ణ/బహుళ పక్షము
తిథి: పాడ్యమి రాత్రి 12గం॥08ని॥ వరకు తదుపరి విదియ
వారం : భృగువాసరే (శుక్రవారము)
నక్షత్రం : పుష్యమి ఉదయం 09గం॥56ని॥ వరకు తదుపరి ఆశ్రేష
యోగం : ప్రీతి ఉదయం 07గం॥35ని॥ వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం : బాలువ ఉదయం 11గం॥22ని॥ వరకు తదుపరి కౌలువ
రాహుకాలం : ఉదయం 10గం॥30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 08గం॥52ని॥ నుండి 09గం॥36ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 12గం॥35ని॥ నుండి 01గం॥20ని॥ వరకు
వర్జ్యం: రాత్రి 11గం॥54ని॥ నుండి 01గం॥39ని॥ వరకు
అమృతకాలం : **
సూర్యోదయం : ఉదయం 06గం౹౹38ని
సూర్యాస్తమయం :సాయంత్రం 05గం॥48ని॥
🌸 రిపబ్లిక్ డే
No comments:
Post a Comment