Thursday, 25 January 2024

'త్యాగే నైకే అమృతత్వ మనసు:'

 





త్యాగము ద్వారానే అమృతత్వం సిద్ధిస్తుంది.  

నిండిన కుండ ఖాళీ అయితేనే మళ్ళీ నింపడానికి వీలు పడుతుంది.

“గుడి ముందు ఉన్న యాచకులను బాగుచేయలేని వాడు దేవుడెలా అవుతాడు!? మనల్ని ఎలా బాగు చేస్తాడ”ని  కొందరు మూర్ఖులు ప్రశ్నిస్తూ ఉంటారు.

అయితే  ఆ యాచకులను ఆదుకొమ్మనే దేవుడు తమకు ధనాన్ని ఇచ్చాడని, వారిని తన దృష్టిలో పడేలా చేశాడని మాత్రం తెలుసుకోరు! వారికి పైసా విదల్చరు కానీ దేవుని ఉనికిని ప్రశ్నిస్తారు!! ఇది తగని పని.

ఉన్నదానిని పది మందికి పంచి ఆదుకోవాలి. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.  

తమ గురించి తాము ఎటువంటి ఆందోళన చెందకుండా భగవంతునిపై విశ్వాసం ఉంచుకోవాలి. 

మీ పాత్ర ఖాళీ అవుతుంటే భగవంతుడు దానిని మళ్ళీ నింపుతుంటాడు. తద్వారా త్యాగమనే చక్రం నిరంతరం తిరుగుతూ ఉండాలి.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment