Friday 19 January 2024

"తెల్లవారి నిద్రలేవగానే దేన్ని చూడడం శ్రేయోదాయకం?"

 




నిద్రలేవగానే శుభప్రదమైన వాటిని దర్శనం చేస్తే ఆ రోజంతా బాగుంటుందని మనవారి విశ్వాసం. 

వేదం చెప్పిన మార్గంలో నడుచుకునే శ్రోత్రియుని, అదృష్టవంతుణ్ణి, అగ్నిని, అగ్నిని ప్రార్ధిస్తున్న వారిని ఉదయం వేళ నిద్రలేచిన వెంటనే చూస్తే శుభం కలుగుతుందని శాస్త్రం. 

నిద్ర లేచిన వెంటనే తులసిని చూసినట్లైతే జగత్తులోని సర్వతీర్ధాలనూ సేవించిన పుణ్యం లభిస్తుంది. 

అలాగే ప్రభాతే కర దర్శనం అనే శ్లోకంలో అరచేతిలో సమస్త దేవతలూ ఉన్నారని చెబుతారు. ఉదయం వేళ, దీపాలవేళ కూడా అరచేతిని దర్శించడం వెనుక పరమార్ధం అదే.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment