1. బ్రాహ్మణము:పూర్వోక్త ప్రకారము పెద్దల అభీష్టముతో దైవజ్ఞుల నిర్ణయానుసారం వివాహమాడుట.
2. వైదికము (దైవము)= వేదోక్త ప్రకారము యజ్ఞ సంస్కారవిధితో అగ్ని సాక్షిగా వివాహమాడుట.
3. పాణిగ్రహణము= కన్యను ఆపదల నుండి రక్షించి (చేరదీసి) ఆదరణతో వివాహమాడుట.
4. స్వయంవరము= కన్య వరున్ని స్వయంగా వరించి (ఎన్నుకొని) స్వయముగా వివాహమాడుట.
5. క్షాత్రము :జయించి, కన్యను క్షత్రియ ధర్మము ననుసరించి వీరోచితముగా వివాహమాడుట.
6. గాంధర్వము :ప్రేమించి గాంధర్వ విధి పూమాలల మార్పిడితో ఆనందముగా వివాహమాడుట.
7. రాక్షసము ::రాక్షసీయంగా కన్యను బలత్కారముతో అపహరించి వివాహమాడుట.
8. పైశాచికము=పైశాచికంగా కన్యను మొదట అనుభవించి తదనంతరము వివాహమాడుట
No comments:
Post a Comment