జవాబు :
1. సముద్రగుప్త, విక్రమాదిత్య కాలం 1076 – 1126 CE కు ముందు నుంచే అయోధ్యలో రామాలయం ఉంది, అప్పుడే రామ్ లాల్ల అని 5-6 అంగుళాల మూర్తి బాల రాములు ఉండే వారు.
2. కాల క్రమేణా గుడి ఆక్రమణలు జరిగినా , తరువాత కాలం లో అక్కడే అయోధ్య లో భూమి తవ్వకాలు చేస్తే అదే బాల రాముని మూర్తి బయట పడింది.
అంటే దాని అర్దం , ఇది మన చరిత్ర కదా !!!
3. మనం మళ్ళీ అదే స్థలంలో ఆలయం పునః నిర్మిస్తున్నాం కదా రాములు వారు కోసం, అప్పుడు ఎవరు కి ప్రాణ ప్రతిష్ఠ చేయాలి , మన చరిత్ర నీ పరిగణలోకి తీసుకొని అదే బాల రాములు వారికి కదా చేయాలి !!!
బాల రాములు వారు వయసు 5-8 సంవత్సరాలు ఉండే మూర్తి నీ చెక్కారు.
4. అయోధ్యలో రామాలయ మొదటి అంతస్తులో గర్భ గుడి లో బాల రాములు వారు ఉన్నారు,
ఇంకా 2 అంతస్తులు ఉన్నాయి కదా గుడి పూర్తి గా నిర్మాణం అయ్యాకా సీత రాముల లక్ష్మణ హనుమ స్వామి తో సహా ప్రతిష్ఠ జరుగుతుంది.
అలాగే మాత కౌసల్య దేవి కి కూడా ఆలయంలో పూజలు చేస్తారు.
జై శ్రీరామ్
No comments:
Post a Comment