Saturday, 20 January 2024

శ్రీ నృసింహ సరస్వతీ అష్టకం 🌹🌹🙏

 



1.ఇందుకోటి తేజ కిరణ సింధు                 భక్తవత్సలం నందనాత్రి 

సూనుదత్త మిందిరాక్ష శ్రీగురుమ్

గంధమాల్య  అక్షతాది  బృంద దేవ వందితం వందయామి నరసింహ సరస్వతీశ పాహిమాం।।

2. మోహ పాశ అంధకార జాతదూర భాస్కరం ఆయతాక్ష పాహి శ్రీయ వల్లభేశనాయకం

 సేవ్య భక్త  బృంద వరద భూయో భూయో నమామ్యహం వందయామి నరసింహ సరస్వతీశ పాహిమాం।।

3.చిత్తజారి వర్గషట్క  మత్త వారణాంకుశం సత్యసార  శోభితాత్మ దత్త శ్రీయా వల్లభం  

ఉత్తమావతార భూత కర్త్రుభక్త వత్సలమ్ వందయామి నరసింహ సరస్వతీశ పాహిమాం  ।। 

4.వ్యోమ వాయు తేజ ఆపభూమి కర్త్రుమీశ్వరం కామ క్రోధ మోహ రహిత  సోమ సూర్య లోచనం

కామితార్ద ధాతృ భక్త కామధేను శ్రీ గురుం వందయామి నరసింహ సరస్వతీశ పాహిమాం  ।।

5.పుండరీక ఆయతాక్ష కుండలేందు తేజసం చండ దురిత ఖండనార్ద  దండ ధారి శ్రీ గురుం

మండలీక  మౌళి మార్తాండ భాసితాననాం వందయామి నరసింహ సరస్వతీశ పాహిమాం।।

6.వేదశాస్త్ర  స్తుత్యపాద మాదిమూర్తి శ్రీగురుమ్ నాదభిందు కళాతీత  కల్పపాద సేవ్యయం సేవ్య భక్త బృంద వరద భూయో భూయో నమామ్యహం వందయామి నరసింహ సరస్వతీశ పాహిమాం।।

7.అష్టయోగ తత్వ నిష్ఠ తుష్ఠ జ్ఞాన  వారధిమ్ కృష్ణ వేణి తీరవాస పంచ నదీ సంగమం కష్ట దైన్య దూర భక్త తుష్ట కామ్య దాయకం

ప్రార్ధయామి దత్తదేవ సద్గురుం సదా విభుఁమ్।।

8.నారసింహ  సరస్వతీస నామమష్ఠ  మౌక్తికం హారకృత్య సారథేన గంగాధరాఖ్య స్వాత్మజం

ధారుణీక దేవదీక్ష గురుమూర్తి తోషకం వందయామి నరసింహ సరస్వతీశ పాహిమాం||

9.నారసింహ  సరస్వతీస అష్టకంచ యః పటేత్ ఘోర సంసార సింధు తరణాఖ్య సాధనం

సార జ్ఞాన దీర్ఘ ఆయురారోగ్యాది సంపదాం చారు వర్గ కామ్య లాభ నిత్యమేవ యః పఠేత్   ll

ఇతి శ్రీ గురు చరితామృతే శ్రీ నృసింహ సరస్వతి ఉపాఖ్యానే సిద్ద నామధారక సంవాదే

శ్రీ నృసింహ సరస్వతి అష్టకం సంపూర్ణం.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment