Sunday 21 January 2024

పంచాంగం

 


సోమవారం, జనవరి 22,2024

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం - హేమంత ఋతువు

పుష్య మాసం - శుక్ల పక్షం

తిథి:ద్వాదశి రా8.52 వరకు

వారం:సోమవారం (ఇందువాసరే) 

నక్షత్రం:మృగశిర తె6.01 వరకు

యోగం:బ్రహ్మం ఉ10.37 వరకు

కరణం:బవ ఉ9.06వరకు తదుపరి బాలువ రా8.52 వరకు

వర్జ్యం:ఉ11.22 - 12.59

దుర్ముహూర్తము:మ12.33 - 1.18 &

మ2.47 - 3.31

అమృతకాలం:రా9.05 - 10.43

రాహుకాలం:ఉ7.30 - 9.00

కేతుకాలం:ఉ10.30 - 12.00

సూర్యరాశి:మకరం|| చంద్రరాశి:వృషభం

సూర్యోదయం:6.39||సూర్యాస్తమయం: 5.44

శ్రీ రామ జన్మభూమి మందిర్, అయోధ్యలో శ్రీ బాలరాముడి(రామ్ లల్లా) ప్రాణప్రతిష్ట ఉత్సవం మ12.20కి

శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment