మేషం:
సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.
వృషభం:
సన్నిహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఖర్చులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
మిథునం:
పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
కర్కాటకం:
సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వస్తు, వస్త్రలాభాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
సింహం:
రుణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. బంధుమిత్రుల నుంచి సమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కన్య:
పనుల్లో ప్రతిష్ఠంభన. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఆస్తుల వివాదాలు.
తుల:
పనులు మధ్యలో విరమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు. ధనవ్యయం. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
వృశ్చికం:
పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పనుల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి. శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
ధనుస్సు:
కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మకరం:
పనులలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. బంధువుల నుంచి ఒత్తిడులు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
కుంభం:
సన్నిహితులతో తగాదాలు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యభంగం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో చికాకులు.
మీనం:
పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. వస్తులాభాలు. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. దైవచింతన.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
like and share
facebook page
https://www.facebook.com/vidhathaastornumerology/?view_public_for=1712439968969888
Printerest
https://in.pinterest.com/vastronumerology/sree-vidhatha-peetam/
Twitter
https://twitter.com/VidhathaAstrolo
Instagram
https://www.instagram.com/sreevidhathapeetam/
Blog
https://vidhaathaastronumerology.blogspot.com/
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment