Sunday 13 September 2020

13-09-2020 ఆదివారం నేటి రాశిఫలాలు :

 



మేషం:
నూతన వ్యక్తులతో పరిచయాలు. శుభవర్తమానాలు. ధనలాభం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. దేవాలయ దర్శనాలు. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగోన్నతి.
వృషభం :
అప్పులు చేస్తారు. ప్రయాణాలు వాయిదా. ఆరోగ్య, కుటుంబసమస్యలు. బంధువులతో విరోధాలు. కార్యక్రమాలు మ«ధ్యలోనే విరమిస్తారు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులు మరిన్ని బాధ్యతలు చేపడతారు.
మిథునం:
పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మీ శ్రమకు తగిన ఫలితం దక్కవచ్చు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన ఉద్యోగయోగం.
కర్కాటకం:
కార్యక్రమాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. శారీరక రుగ్మతలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో నిరుత్సాహం. దేవాలయ దర్శనాలు.
సింహం:
ఆప్తులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులు సమస్యలతో సతమతమవుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనుకోని ఖర్చులు.
కన్య:
కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యసమస్యలు. స్నేహితులతో తగాదాలు. ధనవ్యయం. వ్యాపారులకు నిరాశ. ఉద్యోగులకు పనిభారం. కళాకారులకు ఒత్తిడులు.
తుల:
కొత్త కార్యక్రమాలు చేపడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి లాభ సూచనలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ప్రోత్సాహం.
వృశ్చికం:
అనుకున్న ఆదాయం సమకూరుతుంది. స్నేహితుల నుంచి శుభవార్తలు. దేవాలయ దర్శనాలు. ఆస్తి వివాదాలు పరిష్కారం. వాహనయోగం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.
ధనుస్సు:
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. అదనపు రాబడి. ఆహ్వానాలు రాగలవు. దూరపు బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనసౌఖ్యం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు అనుకూలం.
మకరం:
ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. ఆదాయం పెరుగుతుంది. స్నేహితులు, బంధువులతో సమస్యలు పరిష్కారం. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు గుర్తింపు.
కుంభం:
బంధువుల నుంచి విమర్శలు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా. వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగులకు మార్పులు. దూరప్రయాణాలు.
మీనం:
ఆదాయానికి మించి ఖర్చులు. కార్యక్రమాలు ముందుకు సాగవు. బంధువులతో విభేదాలు. వ్యయప్రయాసలు. శారీరక రుగ్మతలు. వ్యాపారులు నిరాశ. ఉద్యోగులకు పనిభారం.

సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment