పితృ దోషముల వలన ఇంట్లో సభ్యులు ఇబ్బంది పడుతున్నారా అయితే నేడుమీ గ్రుదేగురు సమానులకు భగవత్గీత గ్రంధాన్ని బహుమతిగా ఇవ్వండి.గురువుగారు అంద్బాతులో లేనప్పుడు ఎవరైనా సరే ఆ ప్స్తకానికి విలువ ఇచి ఇష్టం గా పటించే మీ మిత్రులు బంధువులు ఎవరికైనా సరే ఇవ్వవచ్చు.అలాగే ఈరోజు మీ పితృ దేవతలకు ఇష్ట ఫల,బోజనములు సమర్పించి పితృ దేవతలకు తర్పణలు సమర్పించండి. కుటుంబ సభ్యులకు వివిధ సమస్యల నుండి పరిహారం లభించి గౌరవ,మర్యాదులు,కీర్తి ప్రతిష్టలు లబించును, మీ గృహం లో సకల సౌభాగ్యములు లభించును.
సర్వే జనాః సుఖినో భవంతు,
No comments:
Post a Comment