Wednesday 9 September 2020

10-09-2020 గురువారం నేటి పంచాంగం :

 



ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

శ్రీ శార్వరి నామ సంవత్సరం,
దక్షిణాయణం
వర్ష ఋతువు,
భాద్రపద మాసం
బహుళ పక్షం,
తిధి :అష్టమి రా10.36 తదుపరి నవమి,
నక్షత్రం:రోహిణి ఉ10.28 తదుపరి మృగశిర,
యోగం:వజ్రం సా4.37 తదుపరి సిద్ధి,
కరణం:బాలువ ఉ10.04 తదుపరి కౌలువ రా10.36 ఆ తదుపరి తైతుల,
వర్జ్యం :సా4.24 -6.05,
దుర్ముహూర్తం:ఉ9.55 - 10.44 &మ2.49 - 3.38,
అమృతకాలం:ఉ7.01 - 8.44 & రా2.35 - 4.16,
రాహుకాలం :మ1.30 - 3.00,
యమగండం/కేతుకాలం:ఉ6.00 - 7.30,
సూర్యరాశి:సింహం| చంద్రరాశి: వృషభం,
సూర్యోదయం:5.50,సూర్యాస్తమయం:6.05,

ఈరోజు విశేషం : మధ్వాష్టమి రుద్రాష్టమి


సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :

plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment