ద్వారాని ప్రతిష్టించే ముందు పసుపు కుంకుమలతో పాటు కొంత వేప నూనె రాయాలి. చంద్ర సంబందమయిన భూ గోమతి చక్రాన్ని, వెండి నాగ పడగను, రాగి నాణాన్ని, ద్వార రక్షా యంత్రాన్ని ఉంచి పూజించి ద్వారాన్ని నిలపెట్టాలి. తర్వాత ద్వారం పైన మారేడు, వేప, పుల్లలను ఉంచాలి.దీని వాళ్ళ అక్కడ పురుగు చేరకుండా ఉండడం తో పాటు, లక్ష్మి సిద్ది మరియు నాగ దోషాలు తోలగటం జరుగుతుంది.
సర్వే జనాః సుఖినో భవంతు,
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
plz like , share , follow and subscribe
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
No comments:
Post a Comment