సూర్యుడు:
స్వక్షేత్రము : సింహము
ఉచ్ఛ క్షేత్రము : మేషము
మేషములో 10వ డిగ్రీ పరమోచ్ఛ భాగం
నీచ క్షేత్రము : తుల
తులలో 10వ డిగ్రీ పరమ నీచ భాగము
మూలత్రికోణ క్షేత్రము : సింహము
సింహములో మొదటి 20 డిగ్రీలు మూలత్రికోణము తక్కినవి స్వక్షేత్రము.
చంద్రుడు :
స్వక్షేత్రము : కర్కాటకము
ఉచ్ఛ క్షేత్రము : వృషభము
వృషభములో 3వ డిగ్రీ పరమోచ్ఛభాగం
నీచ క్షేత్రము :వృశ్చికము
వృశ్చికములో 3వ డిగ్రీ పరమ నీచభాగము
మూలత్రికోణ క్షేత్రము : వృషభం
వృషభంలో 3 డిగ్రీల తర్వాత నుంచి మూలత్రికోణము.
కుజుడు:
స్వక్షేత్రములు : మేషము మరియు వృశ్చికము
ఉచ్ఛ క్షేత్రము : మకరము
మకరములో 28వ డిగ్రీ పరమోచ్ఛభాగం
నీచ క్షేత్రము : కర్కాటకము
కర్కాటకములో 28వ డిగ్రీ పరమ నీచ భాగము
మూలత్రికోణ క్షేత్రము : మేషము
మేషములో మొదటి 18 డిగ్రీలు మూలత్రికోణము తక్కినవి స్వక్షేత్రము.
బుధుడు:
స్వక్షేత్రములు : మిథునము మరియు కన్య
ఉచ్ఛ క్షేత్రము : కన్య
కన్యలో 15వ డిగ్రీ పరమోచ్ఛభాగం
నీచ క్షేత్రము : మీనము
మీనములో 15వ డిగ్రీ పరమ నీచ భాగము
మూలత్రికోణ క్షేత్రము : కన్య
కన్యలో మొదటి 25 డిగ్రీలు మూలత్రికోణము తక్కినవి స్వక్షేత్రము.
గురువు:
స్వక్షేత్రములు : ధనుస్సు మరియు మీనము
ఉచ్ఛ క్షేత్రము : కర్కాటకము
కర్కాటకములో 5వ డిగ్రీ పరమోచ్ఛభాగం
నీచ క్షేత్రము : మకరము
మకరములో 5వ డిగ్రీ పరమ నీచ భాగము
మూలత్రికోణ క్షేత్రము : ధనుస్సు
ధనుస్సులో మొదటి 20 డిగ్రీలు మూలత్రికోణము తక్కినవి స్వక్షేత్రము.
శుక్రుడు:
స్వక్షేత్రములు : వృషభము మరియు తుల
ఉచ్ఛ క్షేత్రము : మీనము
మీనములో 27వ డిగ్రీ పరమోచ్ఛభాగం
నీచ క్షేత్రము : కన్య
కన్యలో 27వ డిగ్రీ పరమ నీచ భాగము
మూలత్రికోణ క్షేత్రము : తుల
తులలో మొదటి 20 డిగ్రీలు మూలత్రికోణము తక్కినవి స్వక్షేత్రము.
శని:
రాహు, కేతువులు:
రాహువుకు ధనుస్సు ఉచ్ఛ క్షేత్రము, మిథునము నీచ క్షేత్రము.
కేతువుకు మిథునము ఉచ్ఛ క్షేత్రము, ధనుస్సు నీచ క్షేత్రము
శుభమస్తు.
No comments:
Post a Comment