ఈ సంవత్సరం అధిక ఆశ్వయుజమాసం వచ్చినప్పుడు బతుకమ్మ పండుగ ఎలా ఎప్పుడు చేసుకోవాలనే గందరగోళం ఉంది. తిధుల ప్రకారం మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం 16 నుండి 24 వరకు జరుపుకోవాలి.ఇలాంటి అధిక ఆశ్వయుజమాసం రావడం ఇలాంటి గందరగోళం నెలకొనడం ప్రతి 19 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది.మన పురోహితులు, పెద్దలు చెప్పిన దాని అనుసరించి మన పూర్వపు ఆచారాలను అనుసరించి భాద్రపద అమావాస్యనాడు కాక అధిక ఆశ్వయుజ అమావాస్యనాడు మొదలు పెట్టి బతుకమ్మ పండుగను జరుపుకోవాలి.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
plz like , share , follow and subscribe
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
No comments:
Post a Comment