Wednesday 9 September 2020

10-09-2020 గురువారం నేటి రాశిఫలాలు :

 




మేషం:
వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. ఆహ్వానాలు అందుతాయి
వృషభం:
ప్రయాణాలు వాయిదా. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. అనారోగ్యం. ఇంటాబయటా చికాకులు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.
మిథునం:
దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. పనుల్లో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఉద్యోగయత్నాలు వాయిదా.
కర్కాటకం:
పనులు విజయవంతంగా పూర్తి. అందరిలోనూ గుర్తింపు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. విందువినోదాలు.
సింహం:
ఆకస్మిక ధనలబ్ధి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి. ముఖ్య నిర్ణయాలు. కార్యజయం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.
కన్య:
ముఖ్యమైన పనులు వాయిదా. అనుకోని ప్రయాణాలు. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. అనారోగ్యం. శ్రమ తప్పకపోవచ్చు.
తుల:
వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. బంధువులను కలుస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. పనుల్లో అవరోధాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు.
వృశ్చికం:
మీ సత్తా చాటుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు పొందుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
ధనుస్సు:
కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆలయాల దర్శనాలు. అనారోగ్యం. విద్యార్థులకు కొంత నిరాశ.
మకరం:
వ్యూహాలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగయోగం. ఇంటిలో శుభకార్యాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
కుంభం:
వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కుటుంబసభ్యలతో విభేదాలు. పుణ్యక్షేత్రాల సందర్శనం. భూవివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
మీనం:
వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. యత్నకార్యసిద్ధి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు.


సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :

plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment