Wednesday, 9 September 2020

జ్యోతిర్వైద్యం-మేధస్సు పెరగాలంటే ఏంచేయాలి? నేటి యోగక్షేమం :

 


మన శరీరంలో కమ్యూనికేషన్స్ కి నెర్వస్ సిస్టమ్ ప్రధానంగా ఉపయోగపడుతుంది.సమాచారాన్ని మొదడుకు చేర్చడం నిర్ణయాలను తీసుకోవడం దీని ప్రధాన కర్తవ్యాలు.శరీరమంతటా కణజాలాల ద్వారా ఆహారాన్ని ఆక్సీజన్ ని ,కావల్సిన అన్ని పదార్థాలను అందజేయడంలో ఈ వ్యవస్థ యొక్క గొప్పదనం ఉంటుంది.శరీరానికి వేగం కూడా ఈ వ్యవస్థ వల్లనే వస్తుంది.

జ్యోతిష్యపరంగా బుధుడుఈ విభాగానికి (నర్వస్ సిస్టమ్) అధిపతి కాబట్టి బుధగ్రహ సంబందమైన స్తోత్రం చేయడం వల్ల మేధస్సు పెరుగుతుంది.


సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :

plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment